(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 035

॥ శ్రీః ॥
3.35. అధ్యాయః 035
Mahabharata - Vana Parva - Chapter Topics
భీమేన యుధిష్ఠిరంప్రతి సోపపత్తికం వనవాసాపూరణేనైవ దుర్యోధననిగ్రహచోదనా ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

3-35-0(17046)
భీమసేన ఉవాచ। 3-35-0x(1861)
సంధిం కృత్వైవ కాలేన హ్యంతకేన పతత్రిణా।
అనంతేనాప్రమేయేణ స్రోతసా సర్వహారిణా ॥ 3-35-1(17047)
ప్రత్యక్షం మన్యసే కాలం మర్త్యః సన్కాలబంధనః।
ఫేనధర్మా మహారాజ ఫలధర్మా తథైవ చ ॥ 3-35-2(17048)
నిమేషాదపి కౌంతేయ యస్యాయురపచీయతే।
సూచ్యేవాంజనచూర్ణాని కిమితి ప్రతిపాలయేత్ ॥ 3-35-3(17049)
యో నూనమమితాయుః స్యాదథవాఽఽయుఃప్రమాణవిత్।
స కాలం వై ప్రతీక్షేత సర్వప్రత్యక్షదర్శివాన్ ॥ 3-35-4(17050)
ప్రతీక్ష్యమాణః కాలో నః సమా రాజంస్త్రయోదశ।
ఆయుషోపచయం కృత్వా మరణాయోపనేష్యతి ॥ 3-35-5(17051)
శరీరిణాం హి మరణం శరీరే నిత్యమాశ్రితం।
ప్రాగేవ మరణాత్తస్మాద్రాజ్యాయైవ ఘటామహే ॥ 3-35-6(17052)
యో న యాతి ప్రసంఖ్యానమస్పష్టో భూమివర్ధనః।
అయాతయిత్వా వైరాణి సోఽవసీదతి గౌరివ ॥ 3-35-7(17053)
యో న యాతయతే వైరమల్పసత్వోద్యమః పుమాన్।
అఫలం జన్మ తస్యాహం మన్యే దుర్జాతజీవినః ॥ 3-35-8(17054)
హైరణ్యౌ భవతో బాహూ శ్రుతిర్భవతి పార్థివీ।
హత్వా ద్విషంతం సంగ్రామే భుంక్ష్వ బాహుజితం వసు ॥ 3-35-9(17055)
హత్వా వై పురుషో రాజన్నికర్తారమరిందం।
అహ్నాయ నరకం గచ్ఛేత్స్వర్గేణాస్య స సంమితః ॥ 3-35-10(17056)
అమర్షజో హి సంతాపః పావకాద్దీప్తిమత్తరః।
యేనాహమభిసంతప్తో న నక్తం న దివా శయే ॥ 3-35-11(17057)
అయం చ పార్థో బీభత్సుర్వరిష్ఠో జ్యావికర్షణే।
ఆస్తే పరమసంతప్తో నూనం సింహ ఇవాశయే ॥ 3-35-12(17058)
యోఽయమేకో నుదేత్సర్వాంల్లోకే రాజంధనుర్భృతః।
సోయమాత్మజమూష్మాణం గ్రహాహస్తీవ యచ్ఛతి ॥ 3-35-13(17059)
నకులః సహదేవశ్చ వృద్ధా మాతా చ వీరసూః।
తవైవ ప్రియమిచ్ఛంత ఆసతే జడమూకవత్ ॥ 3-35-14(17060)
సర్వే తేఽప్రియమిచ్ఛంతి బాంధవాః సహ సృంజయైః।
అహమేకశ్చ సంతప్తో మాతా చ ప్రతిబింధ్యతః ॥ 3-35-15(17061)
ప్రియమేవ తు సర్వేషాం యద్బ్రవీంయుత కించన।
సర్వే హి వ్యసనం ప్రాప్తాః సర్వే యుద్ధాభినందినః ॥ 3-35-16(17062)
నాతః పాపీయసీ కాచిదాపద్రాజన్భవిష్యతి।
యన్నో నీచైరల్పబలై రాజ్యమాచ్ఛిద్య భుజ్యతే ॥ 3-35-17(17063)
శీలదోషాద్ధృణావిష్ట ఆనృశంస్యాత్పరంతప।
క్లేశాంస్తితిక్షసే రాజన్నాన్యః కశ్చిత్ప్రశంసతి ॥ 3-35-18(17064)
శ్రోత్రియస్యేవ తే రాజన్మందకస్యావిపశ్చితః।
అనువాకహతా బుద్ధిర్నైషా తత్త్వార్థదర్శినీ ॥ 3-35-19(17065)
ఘృణీ బ్రాహ్మణరూపోసి కథం క్షత్రేష్వజాయథాః।
అస్యాం హి యోనౌ జాయంతే ప్రాయశః క్రూరబుద్ధయః ॥ 3-35-20(17066)
అశ్రౌషీస్త్వం రాజధర్మాన్యథా వై మనురబ్రవీత్।
క్రూరాన్నికృతిసంపన్నాన్విహితానశమాత్మకాన్ ॥ 3-35-21(17067)
ధార్తరాష్ట్రాన్మహారాజ క్షమసే కిం దురాత్మనః।
కర్తవ్యే పురుషవ్యాఘ్ర కిమాస్సే పీఠసర్పవత్ ॥ 3-35-22(17068)
బుద్ధ్యా వీర్యేణ సంయుక్తః శ్రుతేనాభిజనేన చ।
తృణానాం ముష్టినైకేన హిమవంతం చ పర్వతం।
ఛన్నమిచ్ఛసి కౌంతేయ యోఽస్మాన్సంవర్తుమిచ్ఛసి ॥ 3-35-23(17069)
అజ్ఞాతచర్యాగూఢేన పృథివ్యాం విశ్రుతేన చ।
దివీవ పార్థ సూర్యేణ న శక్యాఽఽచరితుం త్వయా ॥ 3-35-24(17070)
బృహత్సాల ఇవానూపే శాఖాపుష్పపలావాన్।
హస్తీ శ్వేత ఇవాజ్ఞాతః కథం జిష్ణుశ్చరిష్తి ॥ 3-35-25(17071)
ఇమౌ చ సింహసంకాశౌ భ్రాతరౌ సహితౌ శిశూ।
నకులః సహదేవశ్చ కథం పార్థ చరిష్యతః ॥ 3-35-26(17072)
పుణ్యకీర్తీ రాజపుత్రీ ద్రౌపదీ వీరసూరియం।
విశ్రుతా కథమజ్ఞాతా కృష్ణా పార్థ చరిష్యతి ॥ 3-35-27(17073)
మాం చాపి రాజంజానంతి హ్యాకుమారమిమాః ప్రజాః।
అజ్ఞాతచర్యాం పశ్యంతి మేరోరివ నిగూహనం ॥ 3-35-28(17074)
తథైవ బహవ్రోఽస్మాభీ రాష్ట్రేభ్యో విప్రవాసితాః।
రాజానో రాజపుత్రాశ్చ ధార్తరాష్ట్రమనువ్రతాః ॥ 3-35-29(17075)
న హి తేఽప్యుపశాంయంతి నికృతా వా నిరాకృతాః।
అవశ్యం తైర్నికర్తవ్యమస్మాకం తత్ప్రియైషిభిః ॥ 3-35-30(17076)
తేఽప్యస్మాసు ప్రయుంజీరన్ప్రచ్ఛన్నాన్సుబహూంశ్చరాన్।
ఆచక్షీరంశ్చ నో జ్ఞాత్వా తతః స్యాత్సుమహద్భయం ॥ 3-35-31(17077)
అస్మాభిరుషితాః సంయగ్వనే మాసాస్త్రయోదశ।
పరిమాణఏన తాన్పశ్య తావతః పరివత్సరాన్ ॥ 3-35-32(17078)
అస్తి మాసః ప్రతినిధిర్యథా ప్రాహుర్మనీషిణః।
పూతికానివ సోమస్య తథేదం క్రియతామితి ॥ 3-35-33(17079)
అథవాఽనడుహే రాజన్సాధనే సాధువాహినే।
సౌహిత్యదానాదేతస్మాదేనసః ప్రతిముచ్యతే ॥ 3-35-34(17080)
తస్మాచ్ఛత్రువధే రాజన్క్రియతాం నిశ్చయస్త్వయా।
క్షత్రియస్య హి సర్వస్య నాన్యో ధర్మోస్తి సంయుగాత్ ॥ 3-35-35(17081)

ఇతి శ్రీమన్మహాభారేత అరణ్యపర్వణి అర్జునాభిగమనపర్వణి పంచస్త్రింశోఽధ్యాయః ॥ 35 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-35-1 పతత్రిణా బాణవత్ శీఘ్రగామినా స్రోతసా నిత్యవాహినా ॥
3-35-2 ప్రత్యక్షం ప్రత్యక్షేణ జ్ఞాతం।
కాలబంధనః కాలవశ్యః ఫేనధర్మా నిఃసారః। ఫలధర్మా పతనశీలః ॥
3-35-3 సూచ్యేవాంజనచూర్ణస్య।
యథా కజ్జలక్షోదస్యాతిశ్లక్ష్ణస్య సూక్ష్మాగ్రయా సూచ్యాపి కించిదపత్రీయతే ఏవం నిమేషాదపి యస్యాయురపచీయతే స కిమితి అవధిం ప్రతిపాలయేన్న కథమపీత్యధ్యాహృత్య యోజ్యం।
సూచ్యేవాంజనచూర్ణస్యేతి ఝ. పాఠః ॥
3-35-7 ప్రసంఖ్యానం ప్రకృష్ఠాం సాధుకీర్తిం।
యతః అస్పష్టః శౌర్యాద్యభావాదితరైరవిదితః।
భూమివర్ధనః భూమిహింసకః। భూమేర్భారభూత ఇత్యర్థః।
అయాతయిత్వా అనిస్తీర్య। గౌర్బలీవర్దఇవ। సోప్యశక్తశ్చేత్ గోషు సంఖ్యానం స్పష్టతాం వాప్య ప్రాప్నువన్భూమేర్భారభూతో భవతి ॥
3-35-8 దుర్జాతశాయిన ఇతి క. పాఠః ॥
3-35-9 హైరణ్యౌ హిరణ్యస్వామినౌ। శ్రుతిః కీర్తిః।
పార్థివీ పృథోః రాజ్ఞ ఇవేత్యర్థః ॥
3-35-10 నికర్తారం వంచకం। అహ్నాయ సద్యః ॥
3-35-12 ఆశయే స్వస్థానే ॥
3-35-15 ప్రతివింధ్యతః ప్తివింధ్యస్య మాతా ద్రౌదీ ॥
3-35-19 అనువాకః గురూక్తిమనువచనం తేన హతా।
అర్థజ్ఞానసూన్యస్య। వేదాక్షరమాత్రాభ్యాసినః ॥
3-35-20 ఘృణీ దయాలుః ॥
3-35-22 ఆస్సే తూష్ణీంభూతోసి।
పీఠసర్పవత్ అజగరవత్ ॥
3-35-23 సంవర్తుం సంవరీతుం ఛాదితుం ॥
3-35-25 అనూపే బహుజే దేశే ॥
3-35-30 నికర్తవ్యం నీయం సూచనాదికర్మ కర్తవ్యం ॥
3-35-34 అనడుహే పూర్ణం ఘాసముపాహృత్యానృతాన్ముచ్యత ఇతి ధర్మశాస్త్రోక్తం ప్రాయశ్చిత్తం వా కర్తవ్యమిత్యాహాథవేతి। సౌహిత్యమాతృప్తిభోజనం ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.